వ్యవసాయపు కథ
వ్యవసాయం ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. రైతు వ్యవసాయం చేస్తుంటే, అతనికి చేదోడువాదోడుగా అనేక వృత్తులు నిలిచి, రైతుతో పాటు వృద్ధి చెందినై. ఆధునికీకరణ వల్ల యంత్రాలు తయారవుతున్నాయి; క్రొత్త పనులు వస్తున్నాయి; రైతు పనిని సరళం చేస్తున్నాయి, కానీ మరొకవైపున అవి పల్లెల్లో చాలా మందిని నిరుద్యోగులుగా కూడా చేస్తున్నాయి.. ఆలోచింపజేసే ఈ కథ చదవండి.